Indian Women's Cricket Team | భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ గా Harmanpreet?| ABP Desam
2022-06-10 2
Indian Women's Cricket Team Captain మిథాలీ రాజ్ ఇటివలే International క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం తో భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ ఎంపికయ్యారు.